Central Govt Annouonced New Viskha Railway zone . Some of the railway zone activists says in execution it is no use for AP people. Visakha Railway Zone totally depends on passenger revenue. Goods revenue goes to Odisha.
#centralgovernment
#piyushgoyal
#visakharailwayzone
#ap
#odisha
#revenue
#vijayawada
#gunthakal
#guntur
#kirandole

ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీని పై బిజెపి హర్షం వ్యక్తి చేస్తోంది. ఇదే సమయంలో ఈ జోన్ నిర్ణయం పై అనేక అనుమానాలు ..సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.కొత్త జోన్ కారణంగా ఏపికి ప్రయోజనమా కాదా అనే చర్చ మొదలైంది.